అందరికి విజయదశమి శుభాకాంక్షలు, ఈ పండుగను మనం దసరా పండుగ అని కూడా పిలుస్తాము. మన దేశంలో మరియు మన తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా జరుపుకునే పండుగలలో విజయదశమి మనందరికీ ఒక ప్రత్యేకమైన పండుగ. ఈ విజయదశమి మీ కుటుంబంతో, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకొని, అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు,ప్రజలకు, నాయకులకు విజయదశమి శుభాకాంక్షలు.
ఈ విజయదశమి, మీకు మరియు మీ కుటుంబానికి సానుకూలత, సంపద, ఆనందం మరియు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు.
— Patlolla Prashanth Patil (@pprashanthpatil) October 14, 2021
Your's @pprashanthpatil #PatlollaPrashanthPatil pic.twitter.com/EO2Oo8F8PI