Type Here to Get Search Results !

పి.ఇంద్రసేనా రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి పరామర్శ

 రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి పి.ఇంద్రసేనా రెడ్డికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను గురువారం డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవాజ్ రెడ్డి, పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్, మహేందర్ పాల్గొన్నారు.



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Patlolla Prashanth Patil

పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్