సంగాపూర్ కు చెందిన ప్రవీణ్ మరియు ప్రసాద్ అనే యువకులు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ ను శాలువా, పూలమాలతో సన్మానించి, దసరా శుభాకాంక్షలను తెలియజేసారు. మీ లాంటి వాళ్ళ అండదండలు మాకు ఎల్లప్పుడూ ఉండాలి అని వారు పేర్కొన్నారు.
పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ ను సన్మానించిన సంగాపూర్ యువకులు
0
Tags