Rakshabandhan Celebrations at MPP Office Raikode
75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాయికోడ్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో స్థానిక ఎంపీపీ మమత గారి ఆధ్వర్యంలో రాఖీ పండుగ మహోత్సవం జరుపుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జడ్పీ ఫోరం అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బసవరాజ్ పటేల్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ విట్టల్ గారు, ఎస్సై ఏడుకొండలు గారు, MRO రాజయ్య గారు, ఎంపీడీవో వెంకటేశం గారు, ఎంపిఓ అంజనీ దేవి గారు, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ గారు, నాగు పటేల్ పాత్రికేయ మిత్రులు, వివిధ గ్రామపంచాయతీ సెక్రటరీస్ మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

.jpg)
.jpg)
