నువ్వు ముద్దు ముద్దు మాటలతో మేఘమై మురిపిస్తూ
చిరునవ్వుల పువ్వుల చినుకులను చిందిస్తూ ఉంటే
మా మనసులు ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ ఉంటే
ఆ సన్నివేశాలన్నీ వర్ణాలతో చిత్రించడానికి ఏ చిత్రకారునికి కాలం చాలదు
వర్ణాలతో వర్ణించి లిఖించడానికి ఏ కవిసార్వభౌముడి కలం కదలదు.
అనుభవించిన మదికి మాత్రమే తెలిసిన మరపురాని సత్యమిది
నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ...
మా ఇంటి మహాలక్ష్మి భవానీ ప్రశాంత్ పాటిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday Bhavani Prashanth Patil
#HBDBhavaniPrashanthPatil
#HappyBirthdayBhavani
 


 
 
Happy Birthday Bhavani Patil garu
ReplyDelete#BhavaniPrashanthPatil