LOC సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవ ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతి కిరణ్ అన్న గారి చేతులమీదుగా అందజేత
రైకోడ్ మండల్ సింగీతం గ్రామానికి చెందిన పడకండి అవినాష్ కూతురు చికిత్స కొరకు 2,50,000/- LOC చెక్కును గౌరవనీయులు స్థానిక అందోల్ ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతి కిరణ్ అన్న గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం పి టి సి నిరంజన్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు మారు అలీ, మండల యువ నాయకులు ప్రశాంత్ పటేల్, నాయకులు ఆగమయ్య పాల్గొన్నారు.