అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించిన తెరాస నాయకులు
అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించిన తెరాస నాయకులు |
సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం చెర్ల రాయి పల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన మాచర్ల చిన్న యాదల్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన వంతు తక్షణ సాయంగా 50 కిలోల బియ్యం అందించడం జరిగింది కర్చల్ ఎంపీటీసీ 5000 రూపాయలు అందించడం జరిగింది రాయికోడు మండల్ యువ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ గారు నిత్యావసర సరుకులు అందించినారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ పటేల్ కర్చల్ ఎంపిటిసి నవనీత విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచ్ నర్సమ్మ అడివయ్య నాయకులు బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.